మనిషి జీవితంలో శృంగారం ఒక భాగం.. అదే జీవితం కాదు..అయితే,పత్రీసారి కొత్తగా ఉంటే ఆ మజా ఉంటుంది. స్పెషల్‌గా ఉండని రొమాన్స్ ఎప్పుడు కూడా బోర్ కొడుతుంది. ముఖ్యంగా ఆడవారికి త్వరగా ఆసక్తి తగ్గిపోతుంది. అయితే, వారిని రెచ్చగొట్టడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. రొమాంటిక్ టాయ్స్ ట్రై చేయడం, రొమాంటిక్ గేమ్స్ ఆడడం ఇలాంటివి చేయడం వల్ల రొమాన్స్‌పై మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుందని చెబుతున్నారు నిపుణులు..
వాస్తవానికి చాలా మంది శృంగార సమయంలో నొప్పి ఉంటుంది. ఇది వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. దీంతో కలయిక అంటేనే కలవరపడతారు మహిళలు. పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ కారణంగా ఈ నొప్పి ఉంటుంది. పెల్విస్ బేస్‌లోని కండరాలు రెస్ట్ తీసుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు శృంగార ఇబ్బందులకి కారణమవుతాయి..ఇక అలసటగా ఉన్నప్పుడు శృంగారానికి అస్సలు ఆసక్తి చూపరు..అప్పుడు వారిని వదిలెయ్యడం మంచిది.. లేకుంటే చిరాగ్గా ఉంటారు..
ఇంకేదైనా మానసిక సమస్య ఆమెను వేదిస్తున్న కూడా ఆమె శృంగారానికి ఆసక్తి చూపించరు… అప్పుడు వారిని వదిలెయ్యండి.. లేకుంటే మొదటికే మోసం అవుతుంది.. పెద్ద గొడవలు జరగడమే కాదు విడిపోయ్యేవరకు వెళ్తారు..కోరికలు తగ్గడానికి మరో ముఖ్య కారణం.. స్ట్రెస్. అది జాబ్ టెన్షన్ వల్ల కావొచ్చు. ఇతర కారణాలు కుూడా ఉండొచ్చు. ఏదైనా కారణాలతో ఆమె మీతో కార్యానికి ఒప్పుకోకపోతే ఒత్తిడిగా కూడా ఉందని అర్థం చేసుకోవచ్చు. మీరు ఒత్తిడికి దూరంగా ఉంటే కచ్చితంగా దానిని దూరం చేసేందుకు కొన్ని పాటించొచ్చు. అందులో ఒకటి కొత్త ప్లేసెస్‌కి వెళ్లడం, పిక్నిక్స్కి వెళ్ళడం ఇలాంటివి చేయొచ్చు. ఇలాంటి ప్లేస్‌లో ఆమెలోని రతిదేవిని మీరు తట్టి లేపినట్టవుతుంది..ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు శృంగారాన్ని ఇష్టపడరన్న విషయాన్ని గుర్తించాలి..