శృంగారంలో మహిళలు తృప్తి చెందకపోతే ఎలా ఉంటారో తెలుసా?

-

శృంగారం అంటే అదొక అనుభూతి.. ఆడ, మగ ఇద్దరు కలిసి సుఖ పడితేనే ఆ ఫీలింగ్ చెప్పలేము.. ఏ ఒక్కరు తృప్తి చెందకపోతే ఎప్పుడు గొడవలు, చికాకులు వస్తాయి.. అందుకే బంధం మరింత బలంగా మారాలంటే ఇద్దరు తృప్తి పొందాలని అంటున్నారు నిపుణులు.. ఇక ఆడవాళ్లు తృప్తి చెందకపోతే వాళ్ల ఫీలింగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా శృంగారం గురించి మరుసటి రోజు మగవారు తమ అనుభవం గురించి పార్టనర్‌ని అడుగుతారు. అలాంటప్పుడు మహిళలు సిగ్గుపడుతూ చెబుతుంటారు.అలా కాకుండా మీ పార్టనర్ మౌనంగా ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేకపోతే అతను అసంతృప్తిగా ఉన్నట్లే..స్త్రీలు సాధారణంగా సంభోగ సమయంలో ఏమి చేయాలో అది చేస్తారు. చేసిన వాటికి ఆస్వాదిస్తూ ఆనందిస్తారు. అలా కాకుండా ఇలా చేయ్, అలా వద్దు, ఇది కావాలి చెబుతుంటే వారు నిజంగానే మీరు చేసే శృంగారాన్ని ఎంజాయ్ చేయడం లేదనే అర్థం చేసుకోవాలి..

ఆడవారు శృంగారంలో హ్యాపీగా ఉంటే శృంగారం అయిపోయాక తమ పార్టనర్‌ని అస్సలు వదల్లేరు. కానీ, కార్యం తర్వాత మీరు దగ్గరికెళ్తే విసుగ్గా ఫీల్ అయితే మీరు రొమాన్స్‌లో ఫెయిల్ అయినట్లే.. ఆడవారు తమ రిలేషన్‌ని ఎంజాయ్ చేసిప్పడు దాని గురించే మాట్లాడతారు. వారు అంతకు ముందు చేసిన మూమెంట్స్ గురించి చెబుతుంటారు. వాటిని మళ్ళీ రిమైండ్ చేసుకుంటారు.కానీ, అలా కాకుండా పక్క వారి గురించి, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే మీరు సరైన రిలేషన్‌లో లేనట్లే అని.. ఇక క్లైమాక్స్ అస్సలు పట్టించుకోరు.. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు.. ఇది గుర్తుంచుకొని సుఖపెట్టాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version