పవన్ పవర్ ఎంటో పంచాయతీల్లో చూపిస్తా….

-

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ నిర్వహించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.  పంచాయితీ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక పోస్ట్ మెన్ మనవడు, ఓ కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ  రాజకీయం వారసత్వం కాకూడదన్నారు. జనసేన ఎప్పుడూ తెదేపా పల్లకీ మోయలేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news