టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వరసగా రెండు పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి. అందులో ఒకటి లైగర్ కాగా, మరొకటి పూరి డ్రీం ప్రాజెక్ట్ JGM. ఇప్పటికే లైగర్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయటానికి ముహూర్తం నిర్ణయించారు ఈ చిత్ర నిర్మాతలు పూరి, ఛార్మి, కరణ్ జోహార్.తాజాగా JGM మూవీ ని అధికారికంగా ఎనౌన్స్ చేసి టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేసారు పూరి జగన్నాధ్.
పూరి డైరెక్షన్లో శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ…?
-