టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జాయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.

లక్నో సూపర్ జాయింట్స్ :

మిచెల్ మార్ష్, మాక్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమ్మద్, దిగ్వేష్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

పంజాబ్ కింగ్స్ : 

ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మాక్స్ వెల్, సూర్యాంష్,  జాన్సన్, ఫర్గూసన్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version