రాష్ట్రపతితో గవర్నర్ భేటీ!

-

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కలవనున్నారు. వ్యవసాయ సంస్కరణలపై రూపొందించిన నివేదికను రాష్ట్రపతికి అందించనున్నారు. సాయంత్ర 5గంటలకు ఈ భేటీ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీని కలవనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version