తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేలం గవర్నర్ ప్రసంగం లేదని… ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపామని… గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారని.. మాకు రెండు నిమిషాలు అవకాశం ఇవ్వాలని కోరామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ సభ్యులు బట్టి విక్రమార్క స్పీకర్ దగ్గర వచ్చి నిరసన తెలుపుతూ గందరగోళం కలిగించారని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒకటే ఉంటుందని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒకటే ఉంటుంది: రఘునందన్ రావు
-