హైద‌రాబాద్‌ ఐఐసీటీలో 28 ఖాళీలు

-

హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 28
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్‌-3, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌-1, ప్రాజెక్ట్ అసోసియేట్‌-24.
అర్హ‌: పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ/ డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా

ఖాస్తుఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 1
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ – https://www.iict.res.in

Read more RELATED
Recommended to you

Exit mobile version