400 ఎకరాలు హెచ్‌సీయూవే.. టీజీఐఐసీ ప్రకటన అబద్ధం : రిజిస్ట్రార్

-

ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న ఆ 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటికి చెందినవని రిజిస్ట్రార్ స్పష్టంచేశారు.అయితే, ఆ 400 ఎకరాలకు బదులు గోపనపల్లిలో భూమి ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం ప్రస్తుతం కొత్త చర్చకు దారితీసింది.

అవి యూనివర్సిటీ భూములు కాకుంటే వేరే చోట ఎలా ఇచ్చారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టీజీఐఐసీ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమన్న హెచ్‌సీయూ రిజిస్ట్రార్ వెల్లడించారు. భూములకు హద్దుల నిర్ణయానికి యూనివర్సిటీ అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వేలం వెంటనే ఆపేసి జీవవైవిధ్యాన్ని కాపాడాలని ఓ ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version