జూబ్లీహిల్స్ మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో 5 గురు అరెస్ట్

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో ఐదు గురు అరెస్ట్ అయ్యారు. మరి కొద్దిసేపటిలో నిందితులను కోర్ట్ లో హాజరు పర్చునున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాలికపై లైంగిక దాడికి ఉపయోగించిన ఇనోవా కారు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇనోవా కారులోనే ఐదుగురు లైంగిక దాడి చేశారని స్పష్టం చేసిన పోలీసులు…ఈ కేసులో కీలకంగా మారిన ఇనోవా వాహనంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటన జరిగిన ఆరు రోజులు తరువాత వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… వాహనం లో లైంగిక దాడి జరిగితే పలురకాల ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఆరు రోజుల తరువాత స్వాధీనం చేసుకున్న వాహనం లో క్లూస్ టీమ్ ఎలాంటి ఆధారాలు సేకరించ గలుగుతుంది. ఆధారాలు అన్ని చేరుపేసిన తరువాతనే వాహనాన్ని పోలీసులకు దొరికేలా చేశారా? అని ప్రశ్నించారు. లైంగిక దాడికి సంబంధించిన టెక్నీకల్ ఏవిడెన్స్ ఎంత వరకు ఈ కేసులో కోర్ట్ ముందు ఉంచగలుగుతారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version