విశాఖలో పెను ప్రమాదం జరిగింది. విశాఖలో పక్కకు ఐదు అంతస్తుల బిల్డింగ్ ఒరిగింది. విశాఖ నగరంలోని వన్ టౌన్ వెలంపేటలో భూమి కుంగడంతో కసిరెడ్డి ప్లాజా, ధరణి ఫంక్షన్ హాల్ భవంతులు పక్కకు ఒరిగింది.

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టింది ఐదంతస్తుల కసిరెడ్డి ప్లాజా, మూడంతస్తుల ధరణి ఫంక్షన్ హాల్ యాజమాన్యం. లోతట్టు ప్రాంతం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇప్పటికే రెండు బిల్డింగుల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు పోలీసులు.
విశాఖలో పక్కకు ఒరిగిన ఐదు అంతస్తుల బిల్డింగ్
నగరంలోని వన్ టౌన్ వెలంపేటలో భూమి కుంగడంతో పక్కకు ఒరిగిన కసిరెడ్డి ప్లాజా, ధరణి ఫంక్షన్ హాల్ భవంతులు
ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఐదంతస్తుల కసిరెడ్డి ప్లాజా, మూడంతస్తుల ధరణి ఫంక్షన్ హాల్
లోతట్టు ప్రాంతం కావడంతో ఎలాంటి… pic.twitter.com/BXZAkqc9L5
— BIG TV Breaking News (@bigtvtelugu) August 21, 2025