Vizag

దరిద్రులు… కరోనా శవాలను కూడా వదలడం లేదు…!

కొంతమంది కరోనా సమయంలో అనుసరిస్తున్న వైఖరి చూస్తే భయమేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం వేలు వసూలు చేసేవి లక్షలు వసూలు చేయడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ కేజీహెచ్ సిఎస్ఆర్ కోవిడ్ బ్లాక్ లో దారుణం చోటు చేసుకుంది....

ఆంధ్రప్రదేశ్ కి అండగా పని మొదలుపెట్టిన ఆర్మీ…!

భారత వైమానిక దళం ఐఎల్ -76 ఇండోనేషియాలోని జకార్తా నుంచి వైజాగ్‌కు రెండు క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను ఆదివారం విమానంలో పంపించింది. IAF C17 అనే విమానం.. రెండు ఆక్సిజన్ జనరేటర్లను ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ నుండి హిందాన్ ఎయిర్ బేస్కు తీసుకువస్తోంది. మరో సి 17 విమానం... ఫ్రాంక్‌ఫర్ట్ నుండి ముంబైకి జియోలైట్ (రెస్పిరేటరీ...

ఆరుగురి హత్య వెనుక అసలు నిజం ఇదేనా

విశాఖలో సంచలనం సృష్టించిన ఆరు మృతదేహాల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిద్రలోనే ఓ కుటుంబం బతుకు తెల్లారిపోయింది. వివాహేతర సంబంధం ఆరుగురు ప్రాణాల్ని బలితీసుకుంది. హత్యాస్థలంలోనే ఇంకా 6 మృతదేహాలు ఉన్నాయి.మృతదేహాలను తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. హత్యలు జరిగిన స్థలంలోనే పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు అప్పలరాజు స్థలంలోనే అంత్యక్రియలు చేస్తామంటున్నారు. ఒక్క...

ఏపీలో మరో ఉప ఎన్నిక పై అధికార వైసీపీలో చర్చ

ఎమ్మెల్యే పదవికంటే సెంటిమెంటే ముఖ్యమని ఆవేశంగా రాజీనామా చేశారు విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంటాశ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా ఆయన సమర్పించిన రాజీనామా ఇప్పుడు స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దీన్ని స్పీకర్ ఆమోదిస్తే మరో ఉప ఎన్నికకు ఏపీలో రంగం సిద్దమైనట్లే. ఇదే సమయంలో అధికారపార్టీలోనూ ఉపఎన్నిక పై...

మేయర్ పక్కన ఉండగా… అన్నీ తానై భర్త ప్రసంగం… విశాఖలో కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఒక్కరు ఎంతో ఉత్కంటగా చూసిన విశాఖ మేయర్ పదవి విషయంలో వైసీపీ అనుకున్నది సాధించింది. తన లక్ష్యాన్ని చేరుకుంది... ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వివాదం ఇబ్బంది పెట్టారు. మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రెస్ మీట్ నిర్వహించిన విశాఖ మేయర్ హరి వెంకట కుమారి...

తోక జాడించిన అధికారులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్న మంత్రి నాని

మంత్రి గారు ఆదేశించారంటే ఆ శాఖ పరిధిలోని ఏ అధికారయినా జీ హుజూరు అనాల్సిందే..మంత్రి గారు ఆదేశించిన లైట్ తీసుకుటే మాత్రం ఆ అధికారికి ట్రాన్సఫర్లో డిమోషన్లో ఉంటాయి. కానీ తోక జాడించిన అధికారులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. ఆదేశాలు పాటించని అధికారులకు చుక్కలు...

విశాఖలో అనుకున్నంత సినిమా లేదా…?

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనుక అధికార వైసీపీ గెలవలేదు అంటే మూడు రాజధానులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలువలేకపోతే ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో...

విశాఖలో టీడీపీని కలవర పెడుతున్న వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠమే లక్ష్యంగా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. టీడీపీ అభ్యర్ధులు, ముఖ్య నేతలకు కండువాలు కప్పేస్తోంది. అత్యధిక స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా అధికారపార్టీ వ్యూహం ఇప్పుడు టీడీపీని కలవరపెడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికల తీర్పు పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఏపీలో...

విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

విశాఖలో రౌడీ షీటర్ బండ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖపట్నం ఎంవిపి కాలనీ సత్యం జంక్షన్ లోని జయభేరి వద్ద ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి సమయంలో తన ఇంటి బయట కూర్చున్న బండ రెడ్డి అనే వ్యక్తి మీద ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు రాళ్లతో...

ఏపీ బీజేపీ పై అధిష్టానం ఫైర్ అవుతుంది అందుకేనా

ఏపీలో తెరపైకి వస్తున్న పలు రకాల సమస్యలు రాష్ట్ర బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు బడ్జెట్ నుంచి ఇటు స్టీల్ ప్లాంట్ వరకు అందరూ కేంద్రం తీరుపై భగ్గుమంటున్నారు. వాటికి సమాధానం చెప్పలేక.. సర్దిచెప్పుకోవడానికి రాష్ట్ర కమలం నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వద్దకు వచ్చిన...
- Advertisement -

Latest News

తక్కువే ఎక్కువ.. మినిమలిజం గురించి పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు..

పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ మొదలెట్టి తన ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్న పూరీ జగన్నాథ్, తాజాగా మినిమలిజం అనే కాన్సెప్టుని పరిచయం చేసారు....
- Advertisement -

క‌రోనా మూడో వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు ప్ర‌మాదం.. త‌ల్లిదండ్రుల‌కు టీకాలు వేయించండి: నిపుణులు

క‌రోనా మొదటి వేవ్ వ‌ల్ల 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఎక్కువ‌గా ఇబ్బందులు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా రెండో వేవ్ లో యువ‌త ఎక్కువ‌గా కోవిడ్ బారిన ప‌డుతున్నారు....

శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాలి, అనుమ‌తివ్వండి అంటూ వ్య‌క్తి ఈ-పాస్ కోసం రిక్వెస్ట్‌.. పోలీసుల రియాక్ష‌న్ ఇదీ..!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి క‌ఠినంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను విధించినా తెలంగాణ‌లో...

వైసీపీ మంత్రుల‌కు చిక్కులు.. అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకే

ఏపీలో వైర‌స్ వేరియంట్ల చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మ‌ధ్య వైర‌స్ మాట‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీలో ఎన్ 440వైర‌స్ ఉంద‌ని, దీనిపై ఎలాంటి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని టీడీపీ అధినేత...

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో ఉండ‌వుః కేంద్ర ఎన్నిక‌ల సంఘం

క‌రోనా తీవ్ర‌త లేకుంటే ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండేవి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో దేశ‌మే అత‌లాకుత‌లం అవుతోంది. మ‌రి ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే కోటా ఎన్నిక‌లు...