పీఎన్బీలో 535 స్పెషలిస్ట్ పోస్టులు

-

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టు: స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు (మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్)
మొత్తం ఖాళీలు: 535
విభాగాలు: రిస్క్, క్రెడిట్, ట్రెజ‌రీ, లా, ఆర్కిటెక్ట్, సివిల్, ఎక‌నామిక్, హెచ్ఆర్.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా చేస్తారు.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్లో చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు దాఖలు చేసుకోవడానికి చివ‌రితేది: సెప్టెంబర్ 29
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.pnbindia.in చూడవచ్చు.

– శ్రీవిద్య

Read more RELATED
Recommended to you

Exit mobile version