కాకినాడ జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే ఇద్దరు మృతి !

-

కాకినాడ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. దింతో స్పాట్ లోనే ఇద్దరు మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

A car hit a parked lorry at Kathipudi, Sankhavaram mandal, Pratipadu constituency, Kakinada district.

అటు ఈ ప్రమాదంలో కారు… నుజ్జు నుజ్జు అయింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. భీమవరం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news