భర్తకు తెలియకుండా.. ఇద్దరితో మహిళ రాసలీలలు.. పోర్న్ వీడియోలు చూస్తూ మరీ !

-

దేశంలో అక్రమ సంబంధాలు మితిమీరి పోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్యలు, భార్యకు తెలియకుండా భర్తలు తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు. అయితే తాజాగా.. భర్తకు తెలియకుండా ఇద్దరూ వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ మహిళ. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి రెండు సంవత్సరాల కింద భువన అనే అమ్మాయి తో వివాహం జరిగింది. వీరిద్దరూ ముంబైలోని గణేష్ వి నగర్ లో నివాసం ఉంటున్నారు.

అయితే .. రెండు సంవత్సరాలు అయినప్పటికీ వారికి పిల్లలు కాలేదు. ఈ నేపథ్యంలోనే…. ఇంటి పక్కన ఉన్న సురేష్, పేపర్ బాయ్ అఫ్రోజ్ లతో అక్రమ సంబంధం పెట్టుకుంది భువన. భర్త లేని సమయంలో ఒకరోజు సురేష్ తో, మరొక రోజు అప్ రోజు తో శృంగారం చేసేది. పోర్న్ వీడియోలు చూస్తూ మరీ… తన కామ వాంఛ తీర్చుకునే భువన. అయితే తాజాగా ఈ వ్యవహారం బయటపడింది.

దీంతో ఆవేశానికి లోనై నా… అవినాష్ రెడ్డి భార్య ను మందలించడంతో పాటు.. విడాకులు తీసుకునేందుకు లాయర్ను సంప్రదించాడు. అయితే ఈ విషయం తెలియడంతో… అవినాష్ పై వరకట్నం కేసు పెట్టింది భువన. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అలాగే ఈ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version