మేఘాలయ హనీమూన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా హల్చల్ అయింది. అయితే ఈ ఘటనపై…. సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన దర్శకుడు ఎస్పీ నింభావత్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

ఇందుకుగాను మృతుడు రాజా రఘువంషి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.