అమెరికాలో తెలుగువారి పరువు తీస్తోంది గ్యాంగ్. అమెరికాలో ముఠాగా ఏర్పడి తెలుగువాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ దందాలు చేస్తున్నారు. దుకాణాలు , హోటల్స్ రూల్స్ పాటించడం లేదని బెదిరింపులకు దిగుతున్నారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ నిర్వాహకులకు బెదిరింపులకు దిగారట.
బెదిరిస్తుండగా వీడియోను తీయడంతో తర్వాత బుకాయించారు యువకులు. ఇప్పుడు ఈ అంశం వైరల్ గా మారింది. దింతో అమెరికాలో తెలుగువారి పరువుతీస్తు న్నారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
అమెరికాలో తెలుగువారి పరువుతీస్తున్న గ్యాంగ్
ముఠాగా ఏర్పడి తెలుగువాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ దందాలు
దుకాణాలు , హోటల్స్ రూల్స్ పాటించడం లేదని బెదిరింపు
కోటి రూపాయలు ఇవ్వాలంటూ నిర్వాహకులకు బెదిరింపులు
బెదిరిస్తుండగా వీడియోను తీయడంతో తర్వాత బుకాయించిన యువకులు #TeluguPeople… pic.twitter.com/nsNnQZM8pM
— Pulse News (@PulseNewsTelugu) January 1, 2025