మద్యం పాలసీ కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్..ఒకే చిరునామాతో 4 కంపెనీలు…

-

మద్యం పాలసీ కుంభకోణం కేసు లో కొత్త ట్విస్ట్ లు..క చేసుకున్నాయి. ఢిల్లీలో మద్యం టెండర్లు దక్కించుకున్న రాబిన్ డిస్ట్రిబ్యూషన్…హైదరాబాద్ లో సోదాలు చేసిన ఈడీ అధికారులకు రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ..మాత్రం కనిపించలేదు. ఒకే చిరునామా తో…నాలుగు కంపెనీలు…రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు అయ్యాయి.

సికింద్రాబాద్ లోని నవకేతన్ బిల్డింగ్ షాప్ నంబర్ 120 నుండి 128 వరకు కనిపించలేదు రాబిన్ డిస్ట్రిబ్యూషన్… ఈ అడ్రస్ పైనే ROC వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న రామచంద్ర పిళ్ళై…ఈ చిరునామాలో అనూస్ ఎలక్ట్రలసిస్ అండ్ ఒబేసిటీ అనే బ్యూటీ పార్లర్..కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు డైరెక్టర్ గా వున్న బోయినపల్లి అభిషేక్…ఈ చిరునామాలోనే roc వద్ద రిజిస్టర్ చేసుకుంది మరో కంపెనీ మాస్టర్ సాండ్ ఎల్ ఎల్ పీ.

కేవలం మాస్టర్ సాండ్ ఎల్ ఎల్ పీ సంస్థ బోర్డ్ మాత్రమే వుండటం గమనార్హం. నాలుగు నెలల కిందటే… ఈ చిరునామాతో roc లో రిజిస్టర్ అయింది రామచంద్ర పిళ్ళై కి చెందిన రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ . ఈ చిరునామాలో లేని కంపెనీలు ఎక్కడ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అని ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version