స్కూల్ టాయిలెట్‌లో ఘోరం.. స్వీపర్ చేసిన పనితెలిస్తే

-

దేశంలో ఆడపిల్లలపై ఆకృత్యాలు ఆగేలా కనిపించడం లేదు. తాజాగా మరో సంఘటన చోటుచేసుకున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రైవేట్ స్కూల్‌లో మైనర్ బాలికపై స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సిగ్నా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

శుక్రవారం ఉదయం మైనర్ బాలిక బహిర్భూమి కోసం అని టాయిలెట్‌లోకి వెళ్లగా స్వీపర్ సింకు అత్యాచారం చేశాడు. స్వీపర్ బారి నుంచి బయట పడ్డ బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులకు తనపై జరిగిన అఘాయిత్యం గురించి వివరించింది.

నిందితుడు సింకును పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల పరిధిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత సింకూను అరెస్టు చేసినట్లు సిగ్రా ఇన్‌స్పెక్టర్ బాజీనాథ్ సింగ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version