ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం దారుణ ఘటన జరిగింది. 3 ఏళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బాధితురాలి మృతదేహాన్ని ఆ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని కవి నగర్ పారిశ్రామిక వాడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చిన్నారి తండ్రి స్నేహితుడు చందన్ ని నిందితుడిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు… బాలిక తండ్రితో కలిసి ఇంటి బయట మద్యం సేవించాడు.
ఫ్రెండ్ 3 ఏళ్ళ కూతుర్ని రేప్ చేసి చంపేసాడు…!
-