మరో విషాదం..క్యాన్సర్‌ తో ప్రముఖ నటుడు మృతి

-

చిత్ర పరిశ్రమ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యాంకర్‌, సినీ నటుడు ఆనంద కణ్ణన్‌ క్యాన్సర్‌ తో మృతి చెందారు. సింగపూర్‌ – తమిళియన్‌ అయిన ఆనంద 90 వ దశకంలో కోలీవుడు ప్రేక్షకులకు ఫేవరెట్‌ నటుడు కూడా. ముఖ్యంగా సన్‌ టీవీ సిరీస్‌ సింధ్‌ బాద్‌ లో లీడ్‌ రోల్‌ ద్వారా పిల్లలకు, యువతకు బాగా కనెక్ట్‌ అయ్యాడు.

క్యాన్స్‌ర్‌ తో పోరాడుతున్న ఆనంద… ఆగస్టు 16 న మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. 48 ఏళ్ల వయసు లో క్యాన్స్‌ ర్‌ చికిత్స తీసుకుంటూ.. ఆయన నవ్వుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం తిరగబడడటం తో ఆయన్ను చైన్నై లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో నటుడు ఆనంద కణ్ణన్‌ కుటుంబం.. తీవ్ర విషాదం లోకి వెళ్లింది. ఇక అటు ఈ విషయం తెలియగానే.. కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version