బిగ్ బాస్ భామ అందాల విందు.. బ్లాక్ డ్రెస్లో అంగాంగ ప్రదర్శన

-

సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ హీట్ పెంచే బ్యూటీ నిక్కీ తంబోలి. ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ తనకంటూ ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నది. నిక్కి తంబోలి ధరించే బట్టలు, స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా నిక్కి తంబోలి త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

బిగ్‌బాస్ హిందీ 14 సీజన్‌లోకి ప్రవేశించిన నిక్కి తంబోలి టాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో శృంగారపరమైన పాత్రతో హాట్ హాట్‌గా కనిపించింది.

ఆ తర్వాత కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో అందాల తారగా మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలుగు సినిమాకు దూరమైంది.


బిగ్‌బాస్ తెలుగు 14 సీజన్ తర్వాత నిక్కి తంబోలి ఖంత్రోకి ఖిలాడీ 11 సీజన్‌లో భాగమైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఈ షో ద్వారా మరింత పాపులారిటిని సంపాదించుకొన్నది. అలా శృంగార తారగా మారిన నిక్కి తంబోలి హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version