అదితి రావు లేటెస్ట్ ఫొటోస్ కి ఫ్యాన్స్ ఫిదా..!

-

అదితి రావు హైదరి కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంది ప్రస్తుతం ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదితి రావు హైదరి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేదు తెలుగులో ఈమె అంతరిక్షం సైకో ఇలా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది అటు తమిళంలో కూడా ఈమె పాపులర్ అయింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది అదితి రావు.

సోషల్ మీడియాలో కూడా అతిథి రావు యాక్టివ్ గా ఉంటుంది తాజాగా ఆమె షేర్ చేసుకున్న ఫొటోస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి ఈమె తాజాగా షేర్ చేసిన పిక్ లో వేసుకున్న డ్రెస్ ఖరీదు 95,000 అని తెలుస్తుంది ఈ విషయం తెలిసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు ప్రస్తుతం అదితి ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు తిరుగుతున్నాయి. టాలీవుడ్ హీరో సిద్ధార్థ తో గత కొంతకాలం నుండి ఈమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version