ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్….!

-

దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఖాతాదారులకు ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. దీనితో కస్టమర్స్ కి ఎన్నో ప్రయోజనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మనం అనేక రకాల మోసాల్ని చూస్తున్నాం. ఎంతో మంది ఫ్రాడ్స్ కి గురవుతున్నారు. తీవ్రంగా వాళ్ళు ఈ ఫ్రాడ్స్టార్స్ కారణంగా మోసపోతున్నారు.

అందుకే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే…. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్ అందించింది.

తమ కస్టమర్స్ ని మోసగాళ్ల బారిన పడొద్దని అకౌంట్‌లో డబ్బులు పొగొట్టుకోవాల్సి .వస్తుంది అని చెప్పింది. ఇటువంటి ఫ్రాడ్స్టార్స్ వలన మోసపోవద్దు అని అంది. కొత్త కొత్త మార్గాల్లో ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు అని వెల్లడించింది. అందుకే కస్టమర్స్ ని అలెర్ట్ చేసింది ఎస్బీయా.

సైబర్ నేరగాళ్లు వ్యవస్థలోని లొసుగులు వినియోగించుకొని కొత్త కొత్త మార్గాల్లో ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు కనుక ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని… ఈ మోసాల బారిన పడకుండా ఉండాలని అంది. ముఖ్యమైన సమాచారాన్ని ఎవ్వరికీ ఆన్‌లైన్‌ లో షేర్ చేయ వద్దని, తెలియజేయ వద్దని కస్టమర్లను కోరింది. అదే విధంగా అన్‌నోన్ సోర్స్‌ల నుంచి ఎలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version