నేను అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి: డేవిడ్ వార్నర్

-

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) రెండూ విజయం కోసం చివరి వరకు పోరాటం చేసాయి. కాని ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే అనుకున్న విధంగా మాత్రం హైదరాబాద్ బ్యాటింగ్ లో రాణించలేదు. కాని తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అని అంటున్నాడు హైదరబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.

మా బలం డెత్ ఓవర్స్ లో ఉందని చెప్పాడు. కాని తాను అనుకున్నది జరగలేదు అని, ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయామని ఆయన అన్నారు. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా అన్నారు. శుభమన్ గిల్ మంచి బ్యాటింగ్ చేయడం ఆఖర్లో ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్ ఆడటంతో హైదరాబాద్ ఓటమి పాలైంది. ఆరంభంలో వికెట్లు పడినా సరే కేకేఅర కోలుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version