ఆస్తులు అమ్ముకోవడానికి అల్లు అర్జున్ సిద్ధం..?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప వన్ సినిమా ఎంతలా సక్సెస్ అయిందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అల్లు అర్జున్ రేంజ్ ని మరింత పెంచేసింది. ఇప్పుడు రష్మిక మందన్న అల్లు అర్జున్ పుష్ప టు సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త నెట్ వైరల్ గా మారింది అల్లు అర్జున్ ఆస్తులు అమ్ముకుంటున్నారని ఒక వార్త వైరల్ గా మారింది. అధిక ధరల కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో లాభాలు అందుకోవడం తగ్గిందట నష్టాలు వస్తున్నాయని ఆహా ఓటీటి సంస్థ అమ్మకం కోసం అల్లు ఫ్యామిలీ ప్రయత్నం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది అయితే దీనిలో నిజం ఎంత అనేది తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news