ఇప్పటివరకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో బడా ఫ్యామిలీలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆ ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే ఇప్పటివరకు ఈ ఫ్యామిలీ ఎలాంటి రూమర్స్ కానీ మరే ఇతర వివాదాలకి కానీ చోటు ఇవ్వలేదు. కానీ ఇటీవల అల్లు అర్జున్ తో అల్లు శిరీష్ గొడవపడి మరీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ జరుగుతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో పుకార్ లు షికారులు అవుతూ ఉండడం గమనార్హం.
అన్న ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్న అల్లు బ్రదర్..!!
-