బాబుకి బుద్ధి లేదు, బాలయ్యకి సిగ్గు లేదు, లోకేష్ కి బుర్రే….లేదు – అంబటి

-

బాబుకి బుద్ధి లేదు, బాలయ్యకి సిగ్గు లేదు, లోకేష్ కి బుర్రే….లేదంటూ ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఏపీ లో ప్రస్తుతం ఎన్టీఆర్‌ యూనివర్సీటీ పేరు మార్పుపై రగడ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే… ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు..టీడీపీ నేతలపై ఫైర్‌ అయ్యారు. కష్టంలో తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా ! నీకు సిగ్గులేదయ్యా! అంటూ ఓ రేంజ్‌ లో బాలయ్యను టార్గెట్‌ చేశారు అంబటి. జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య అంటూ చురకలు అంటించారు.

బాబు మౌనం -ఈనాడు విషపు రాతలు! అర్దమయ్యిందా! తెలుగుదేశం అసలు అధ్యక్షుడు రాజగురువు రామోజీ అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ పేరు మార్పు అనివార్యమని.. దానిపై సీఎం జగన్‌ అసెంబ్లీ లో క్లారిటీ ఇచ్చారన్నారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version