మళ్ళీ పదహారేళ్ళ కాంబినేషన్.. అమీర్ ఖాన్ పోస్టర్ వైరల్..!

-

బాలీవుడ్ స్టార్ హీరోలలో అమీర్ ఖాన్ కూడా ఒకరు. అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే స్టోరీస్ ని ఎంచుకుంటూ ఉంటాడు. మిస్టర్ పర్ఫెక్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. 2022లో లాల్ సింగ్ చద్దా సినిమాతో ఆడియన్స్ ముందుకే వచ్చి అదే ఏడాది మరో సినిమా గెస్ట్ రోల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ రెండు సినిమాలు తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నారు ఇప్పటిదాకా మరో సినిమాని అయితే అనౌన్స్ చేయలేదు దీంతో ఫాన్స్ మళ్లీ అమీర్ ఖాన్ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

తాజాగా అమీర్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ఫోటో వైరల్ అయింది ఇది చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు పదహారేళ్ళ కాంబినేషన్ ఇది అమీర్ ఖాన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ చేస్తున్నారు. 2007లో తారే జమీన్ పర్ సినిమాలో ఎనిమిదేళ్ల బాబు ఇప్పుడు మళ్లీ పదహారేళ్ల తర్వాత ఆ బాబుతో అమెరికా సినిమా చేయబోతున్నాడు. పదహారేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కలిసిన నటించబోతున్నామని ఈ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news