కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సికింద్రాబాద్ లో బిజెపి సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం అజెండా ఒక్కటే అని అన్నారు.
వ్యూహాత్మకంగా మూడు పార్టీలు కలిసే పని చేస్తున్నాయన్నారు వారి ప్రధాన లక్ష్యం బిజెపి, మోడీని ఓడించడమే అని అన్నారు చేతిలో కాంగ్రెస్ బిఆర్ఎస్ లో కీలు బొమ్మలుగా మారాయి అని అన్నారు కుటుంబాల చేతిలో ఉన్న పార్టీలు ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు కోరుకో అన్నారు త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తానని అమిత్ షా ప్రకటించారు.