మోడీ ప్రభుత్వ హయాంలో చైనా అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని కేంద్ర హోం మంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అసెంబ్లీ మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు చైనా దురాక్రమణ సమయంలో జవహర్లాల్ నెహ్రూ అస్సాంకి బాయ్ బాయ్ చెప్పిన తీరుని 1962లో అరుణాచల అస్సాం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బంగ్లాదేశ్ తో దేశ సరిహద్దు ని సురక్షితం చేసి అన్ని నిలిపివేసింది అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తూర్పు లడక్‌లో చైనా తో నెలలు తరబడి సాగుతున్న సైనిక ప్రతిష్టంబనులో భరత్ ఇంచు భూభాగాన్ని కూడా కోల్పోలేదని అన్నారు గత పది ఏళ్లలో శాంతి ఒప్పందాలు చేశామని అభివృద్ధి ప్రారంభించామని అన్నారు.