“బిగ్ బి” అమితాబ్ బచ్చన్ కు ఆమె అంటే చాలా భయమట ?

-

బాలీవుడ్ లో ఒక ట్రేడ్ మార్క్ ను సృష్టించిన ఎందరో మహానటులలో ఒకరు అమితాబ్ బచ్చన్.. ఇతన్ని బాలీవుడ్ అంతా బిగ్ బి అని గౌరవంగా పిలుచుకుంటారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ప్రజలకు చేరువలోనే ఉన్నారు అమితాబ్. ఒక్క సినిమాలలోనే కాకుండా రియాలిటీ షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ నిత్యం అభిమానులకు ఏదో ఒక విధంగా టచ్ లోనే ఉంటున్నాడు.. ఇక తాజాగా అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి టాక్ షో లో తన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అమితాబ్ మాట్లాడుతో తన భార్య జయా బచ్చన్ అంటే చాలా భయమని.. ఈమె ఇంటి దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పుకొచ్చారు.. అందుకే ఈ షో ను నా భార్య జయా బచ్చన్ తో కలిసి చూడనని అమితాబ్ సరదాగా చెప్పారు.

అయితే ఈ షో చూసిన నెటిజన్లు మీరొక్కరే కాదు అమితాబ్ సార్ భార్య అంటే అందరికీ భయమే అంతో అతనికి సపోర్ట్ గా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version