మోడ్రన్ డ్రెస్ లో చిలిపిగా ఫోజులు ఇచ్చిన అనసూయ..!

-

రెండు తెలుగు రాష్ట్రాలలో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ వంటి బుల్లితెర కార్యక్రమాల ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అక్కడే గ్లామర్ షో చేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ పలు వివాదాలకు కూడా ఎప్పటికప్పుడు చోటు ఇస్తుందని చెప్పాలి. తనను ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలిస్తే మాత్రం వారికి చుక్కలు చూపించడంలో ఏమాత్రం వెనకాడదు. అందుకే అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

స్మాల్ స్క్రీన్ పై తెచ్చుకున్న క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై కూడా అవకాశాలు అందుకుంటూ మరింత స్టార్ పొజిషన్ కి చేరుకుంది . ముఖ్యంగా సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్లు కూడా అనసూయ కోసం ప్రత్యేకమైన పాత్రలను తయారు చేస్తున్నారు అంటే ఆమె రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియాలో తెరకెక్కుతున్న పుష్ప, పుష్ప సీక్వెల్లో కూడా ఈమె నటిస్తోంది. మరోపక్క కృష్ణవంశీ డైరెక్షన్లో రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ . ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో యువతకు చెమటలు పట్టించే ఈమె అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా లావెండర్ కలర్ టాప్.. క్రీమ్ కలర్ జీన్స్ తో ఒకవైపు ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ కనిపించి కనిపించని థైస్ అందాలతో మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. మోడ్రన్ లుక్ లో చిలిపిగా చూస్తూ యువతను తన వైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version