అనసూయ భరద్వాజ్… జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా ఆమె ఎక్కువగా పాపులర్ అయింది. పెళ్లి అయి పిల్లలు ఉన్నా సరే తన అందంతో ఆమె అభిమానులను పెంచుకుంది. బుల్లి తెర ప్రేక్షకులను ఆమె ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సుమా తర్వాత అనసూయ ఒక్కరే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
ఆమె కు కీలక పాత్రలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకి వస్తున్నారు. ఇందుకే ఏమో ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో కాస్త హీట్ పెంచుతుంది. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.ఆమె విడుదల చేస్తున్న ఫోటోలు అన్నీ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమె మరింత హాట్ గా కనపడుతుంది. పెళ్లి అయినా సరే ఆమె లంగా ఓణీ ధరిస్తూ కనపడుతుంది.
ఇక సోషల్ మీడియాతో పాటుగా బుల్లి తెర మీద కూడా ఆమె హాట్ హాట్ గా కనపడుతుంది. సమ్మర్ లో అసలే హీట్ గా ఉంది. ఇప్పుడు ఆమె మరింత హీట్ పెంచుతుంది. ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఆమె అందాలు చూసిన కుర్ర కారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెదవులు కొరుక్కునే పరిస్థితికి వచ్చారు. ఆమె మహేష్ సినిమాతో పాటుగా నితిన్ సినిమాలో కూడా నటిస్తుంది.