Andhra Pradesh : ఏపీ కాంగ్రెస్ ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే!

-

దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు స్థానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. 6 లోక్సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా:

విశాఖ- సత్యనారాయణరెడ్డి, ఏలూరు- లావణ్య కావూరి, నర్సరావుపేట- గర్నెపూడి అలెక్సాండర్, అనకాపల్లి- వేగి వెంకటేశ్, నెల్లూరు- కొప్పుల రాజు, తిరుపతి- చింతా మోహన్ పేర్లను ప్రకటించింది.

 

ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా :

 

టెక్కలి- కిల్లి కృపారాణి, నర్సీపట్నం- రౌతుల శ్రీరామమూర్తి, గోపాలపురం- మార్టీన్ లూథర్, ఎర్రగొండపాలెం- అజిత్ రావ్, పర్చూరు- శివ శ్రీలక్ష్మీ జ్యోతి,భీమిలి- అడ్డాల వెంకట వర్మ రాజు, గాజువాక- లక్కరాజు రామారావు, విశాఖ సౌత్- వాసుపల్లి సంతోశ్,   అరకు- శెట్టి గంగాధరస్వామి,సంతనూతలపాడు- విజేశ్ రాజ్ పాలపర్తి, జీడీ నెల్లూరు- రమేశ్ బాబు, పూతలపట్టు- ఎం.ఎస్.బాబు

Read more RELATED
Recommended to you

Exit mobile version