తిరుపతి YSRCP కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై రాళ్ల దాడి !

-

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. YSRCP కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతిలో టీడీపీ, జనసేన పార్టీకి సంబంధించిన వారు రెచ్చిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. YSRCP కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై రాళ్ల దాడి చేశారట టీడీపీ, జనసేన పార్టీకి సంబంధించిన వారు.

ycp

YSRCP కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినట్లు వీడియోలో స్పష్టం గా కనిపిస్తోంది. YSRCP కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాల దాడి చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. YSRCP కార్పొరేటర్లు వెళ్తున్న బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయని.. సాక్షి రిపోర్టర్,కెమెరామెన్ పై TDP, జనసేన గూండాల దాడి చేసినట్లు… ఎంపీ గురుమూర్తి ఆగ్రహించారు.

మా కార్పొరేటర్ల మీద దాడి చేసి చేస్తుంటే కూడా పోలిసులు కూడా చూస్తూ అలాగే వుండి పొయ్యారంటూ ఫైర్‌ అయ్యారు ఎంపీ గురుమూర్తి. ఇక YSRCP కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై రాళ్ల దాడి జరిగిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news