పేర్ని నాని దెబ్బ అదుర్స్‌…జనసేన నాయకులపై కేసు నమోదు !

-

గుడివాడ జనసేన నాయకుల పై మచిలీపట్నంలో కేసు నమోదు అయింది. జీరో ఎఫ్. ఐ .ఆర్ కింద గుడివాడ జనసేన నాయకుల పై మచిలీపట్నంలో కేసు నమోదు అయింది. ఆదివారం గుడివాడ వెళ్లిన పేర్ని నానిని అడ్డుకున్నారు కొంత మంది జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

A case has been registered in Machilipatnam against Gudivada Janasena leaders

దీంతో ఆ రోజు మౌనంగా గుడివాడ నుంచి మచిలీపట్నం వచ్చారు పేర్ని నాని. ఇక తాజాగా మచిలీపట్నం పోలీస్టేషన్ లో తన డ్రైవర్ తో ఫిర్యాదు చేయించారు మాజీ మంత్రి పేర్ని నాని. కారు అద్దాలు ధ్వంసం చేశారంటూ మచిలీపట్నం పోలీస్టేషన్ లో తన డ్రైవర్ తో ఫిర్యాదు చేయించారు మాజీ మంత్రి పేర్ని నాని. దీంతో జనసేన నాయకుల పై జీరో ఏఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. దీంతో పేర్ని నాని దెబ్బ అదుర్స్‌…వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version