శబరిలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం..వీడియో వైరల్‌

-

అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. శబరిమలలోని నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేశాడు ఓ భక్తుడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

A devotee in Sabarimala attempted suicide by jumping from the top of the Neyyabhishekam counters

అందరూ అయ్యప్ప స్వాములు దర్శనాలకు వెళుతున్న క్రమంలోనే… ఆత్మహత్యయత్నం చేశాడు ఓ అయ్యప్ప స్వామి భక్తుడు. శబరిమలలోని నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేశాడు ఓ భక్తుడు. అయితే…శబరిమల లోని నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేయగానే.. అక్కడే ఉన్న వారు అలర్ట్‌ అయ్యారు. వెంటనే అయ్యప్ప స్వామి భక్తుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news