AP: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త

-

 

AP: ఏపీ దారుణం చోటు చేసుకుంది. తనకు డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేశాడు ఓ భర్త. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు భర్త. ఈ సంఘటన ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం వెలగపాడులో వెలుగు చూసింది. కత్తితో నరికి భార్య శ్రావణి(23)ని హత్య చేశాడు భర్త.

A husband who brutally muered his wife for not paying for alcohol

మద్యానికి డబ్బులు ఇవ్వాలేదనే కారణంతో హత్యచేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇక ఈ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. అటు స్థానిక స్టేషన్‌ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news