AP: అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని కత్తితో వ్యక్తి హల్ చల్

-

అన్నమయ్య జిల్లా లో మరో దారుణం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని కత్తితో వ్యక్తి హల్ చల్ చేశాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని కత్తితో వ్యక్తి హల్ చల్ చేశాడు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

A man with a knife sitting in front of the statue of the goddess Hal Chal Chal

రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని గర్భగుడిలోకి వెళ్లి కత్తితో హల్ చల్ చేశాడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేష్. అయితే.. స్థానికులు దీనిపై సమాచారం ఇచ్చారు. దీంతో… వ్యక్తిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు నందలూరు పోలీసులు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని పోలీసులు కూడా తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version