విశాఖలో దారుణం వివాహిత ఆత్మహత్య…6 కోట్ల కట్నం ఇచ్చినా !

-

విశాఖలో దారుణం వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసిన అదనపు కట్నం కోసం వేధింపులు చేశారట. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుందట. వివాహిత మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య చేసారని కుటుంబ సభ్యులు ఆరోపణలు వస్తున్నాయి. కోట్లలో కట్నం తీసుకున్న.. అదనపు కట్నం కోసం వేధింపులు చేశారట.. దీంతో సత్య ప్రియ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు పోలీసులు.

ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. సత్య ప్రియకు చార్టర్ అకౌంటెంట్ కార్తికేయ కి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అయితే.. సత్య ప్రియు ఆత్మహత్య చేసుకోవడంతో…. భర్త, మమాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతురాలి భర్త, తండ్రి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రావు వద్ద ఛార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారని అంటున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాలనీ బంధువుల డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version