అనంతపురం జిల్లాలో ప్రైవేటు స్కూల్ బ‌స్సు బోల్తా

-

A private school bus overturned in Anantapur district:  అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదమే జరిగింది. అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ బ‌స్సు బోల్తా కొట్టింది. గోన‌బావి వ‌ద్ద బోల్తాప‌డింది ఏవీఆర్ స్కూల్ బ‌స్సు. ఈ తరుణంలోనే… ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలు అయ్యాయి. రిప‌బ్లిక్‌డే సంద‌ర్భంగా స్కూల్‌కు వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న జరిగింది.

A private school bus overturned in Anantapur district

దీంతో ఈ సంఘటన దగ్గర కు పోలీసులు, స్థానికులు చేరుకుని.. సాయం చేశారు. అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ బ‌స్సు బోల్తా కొట్టిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news