విజయవాడ, శ్రీశైలం మధ్య సీప్లేన్ ట్రయల్ రన్.. ఏర్పాట్లు పూర్తి

-

విజయవాడ, శ్రీశైలం మధ్య సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ సీప్లేన్ ట్రయల్ రన్ సర్వం సిద్ధం చేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. శ్రీశైలం నుంచీ విజయవాడకు సీప్లేన్ ట్రయల్ రన్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 500 మీటర్ల నుంచీ రన్ వే ప్రారంభం కానుంది. రన్ వే పై 2కిలో మీటర్లు వెళ్ళనుంది సీప్లేన్. 120 మీటర్ల వెడల్పు ఉండే రన్ వే 1, 120 మీటర్ల వద్ద ఒడ్డు కు మరలించనున్నారు.

A seaplane trial run will be cond ucted between Vijaya wada and Srisailam

ఒడ్డున జెట్టీ వద్ద ల్యాండింగ్ ఉంటుందట. ఇక ప్రకాశం బ్యారేజీ వరకూ పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ సీప్లేన్ ట్రయల్ రన్ వీక్షకుల కోసం పున్నమి ఘాట్, దుర్గాఘాట్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రయల్ రన్ ప్రారంభ వేదిక వద్ద పూర్తిస్ధాయి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version