తిరుమల భక్తులకు షాక్‌..రేపటి నుంచి ఆ సేవలు రద్దు !

-

తిరుమల భక్తులకు షాక్‌..రేపటి నుంచి ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. ఎల్లుండి ఉదయం స్వర్ణరథం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. ఈ తరుణంలోనే… మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి.

A shock to Tirumala devotees. the services will be canceled from tomorrow

 

Read more RELATED
Recommended to you

Exit mobile version