కవిత సీఎం అవుతుందంటూ గోనె ప్రకాశరావు సంచలనం !

-

కల్వకుంట్ల కవితపై గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత సీఎం అవుతుందని ఓ జాతకుడు చెప్పాడంట అంటూ వెల్లడించారు గోనె ప్రకాశరావు. అందుకే కేటీఆర్ కు కవిత పోటీగా మారిందని బాంబ్‌ పేల్చారు. బీసీల గురించి కవిత మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలిపారు.

An astrologer said that Kavita will become CM said Gone Prakasa Rao

పదేళ్లలో బీసీలకు మీరేం చేశారు?అంటూ నిలదీశారు గోనె ప్రకాశరావు. ఈ రోజు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని ప్రశ్నించారు. బీసీలను అడ్డం పెట్టుకుని ధర్నాలు చేయడమా.. సిగ్గులేదా..? అని ఫైర్‌ అయ్యారు గోనె ప్రకాశ రావు. మరి కల్వకుంట్ల కవితపై గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news