జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో ట్విస్ట్..మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎంట్రీ!

-

విశాఖలోని జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. హనీ ట్రాప్ కేసు…రాజకీయ రంగు పులుముకుంది. మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు బాధితులు. హనీ ట్రాప్ కేసులో మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్ పై బాధితులు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయ్ జెమిమా క్యారెక్టర్ పై పాజిటివ్ గా మాట్లాడారు మాజీ ఎంపీ హర్ష కుమార్.

Joy Jemima

బాధితుల వద్ద నుండి విశాఖ సీపీ డబ్బులు తీసుకొని ఆమెను ఇరికించారాని ఆరోపణలు చేశారు. NRI ను ఇంస్టాగ్రామ్ లో ట్రాప్ చేసి ముగ్గులోకి దించింది జాయ్ జెమిమా. NRI తల్లి లక్మి ని కలిసి బిజినెస్ డెవల్పర్ గా ప్రమోట్ చేస్తాను అని చెప్పింది జాయ్ జెమిమా. USA నుండి NRI ను రప్పించి ఓ హోటల్ లో నిర్భంధించి మత్తు మందిచ్చింది జెమిమా. దఫా దఫాలుగా రూ. 10 లక్షలు వరకు కాజేసింది జెమిమా. అయితే… ఈ కేసు వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని, సమగ్ర విచారణ జరపాలని NRI తల్లి డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news