AP Inter Supplementary Result Released: ఏపీ రాష్ట్రంలో సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. మొదటి సంవత్సరంలో 1,35,826 మంది, సెకండ్ ఇయర్ లో 97,963 మంది సప్లమెంటరీ పరీక్షలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అధికారిక వెబ్సైట్ https://bieap-gov.org/ ద్వారా పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అధికారిక వెబ్సైట్ https://bieap-gov.org/ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే స్క్రీన్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్ ఫలితాలు వెలవడుతాయి. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఫలితాలను వెబ్సైట్లలో చూసుకుంటున్నారు.