BREAKING : ఏపీ మరో కొత్త రాజకీయా పార్టీ !

-

BREAKING : ఏపీ మరో కొత్త రాజకీయా పార్టీ ఏర్పాటు కానుంది. నేడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీ అవతరించబోతుంది. భారత చైతన్య యువజన పేరుతో ఈ పార్టీ లాంఛ్‌ కానుంది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘ జాబితాలో ఈ పార్టీ పేరు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. కేవలం పార్టీ పేరు కోసం అప్లికేషన్ మాత్రమే పెట్టారు పార్టీ అధ్యక్షులు పుంగనూరు కు చెందిన రామచంద్ర యాదవ్.

ప్రముఖ పారిశ్రామిక వేత్త అంటూ గత కొంతకాలం గా హల్ చల్ చేస్తున్నారు రామచంద్ర యాదవ్. రామచంద్ర యాదవ్ పేరు పైన ఏ ఏ కంపెనీ లు ఉన్నాయో, ఏ ఏ కంపెనీ లకు బోర్డు అఫ్ డైరెక్టర్ గా ఉన్నారు అనేదని ప్రచారం. ప్రముఖ పారిశ్రామిక వేత్త అంటూ గత కొద్దీ కాలంగా కేంద్ర బలగాలను సెక్యూరిటీ గా ఏర్పాటు చేసుకున్న రామచంద్ర యాదవ్..ఇవాళ గుంటూరు లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పార్టీ ఏర్పాటు చేసుకోబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version