నేడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ !

-

BREAKING : నేడు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీకి చాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై చర్చించనున్నారు ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్.


ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొని.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను ఇటీవలే కలసి వచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో ఇవాళ జరిగే చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version