విశాఖలో బేబీ సినిమా రిపీట్‌..3 కుటుంబాల్లో విషాదం !

-

విశాఖ గోపాలపట్నంలో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కలకలం రేపింది. అచ్చం బేబీ మూవీ సీన్ రిపీట్ చేసింది ఓ యువతి. ఒకే సారి ఇద్దరినీ ప్రేమించి.. సీక్రెట్ గా మరొకరిని పెళ్లి చేసుకుంది సందరు యువతి. పెళ్లి అయిన తరువాత కూడా ఇద్దరు లవర్స్ తో చనువుగా ఉంది ఆ యువతి. దీంతో అనుమానం వచ్చి ఆ యువతిని ప్రశ్నించాడు భర్త.

ఈ తరుణంలోనే.. ప్రియులు ఇద్దరు ఇంటికి వచ్చి ఎవరితో ఉంటావ్ తేల్చుకో అంటూ గొడవ చెయ్యడంతో బయటకి వచ్చింది అసలు బాగోతం. అయితే.. తీవ్ర మనస్తాపంకి గురై..ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు అందులోని ఒక ప్రియుడు. యువతి రాసిన సూసైడ్ లేటర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ విని అందరూ షాక్‌ అవుతున్నారు. ఇక సూర్య ఎవరినీ వదలకు అందరూ కుక్క చావు చావలి అంటూ లెటర్ చివరిలో ఆ యువతి రాసినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news